నాకు చాల తిక్క ఉంది దాని లెక్క పెట్టాలంటే నంబర్స్ చాలవు : గబ్బర్ సింగ్ 2



"నకొంచెం తిక్కుంది దానికో లేక్కుంది " ఈ డైలాగు వింటే చాలు  గబ్బర్ సింగ్ గుర్తొస్తాడు. కేవ్ కేక అంటూ బాక్స్ ఆఫీసు ని కేకలు పెట్టించిన గబ్బర్ సింగ్ మళ్ళి మన ముందుకు ఈ సంక్రాంతి కి గబ్బర్ సింగ్ 2 గా రానున్నారు. అనీష అమ్బ్రోష్ హీరొయిన్ మరియు బాబి దర్శకత్వం లో ఈ చిత్రం రానునది.. ఈ చిత్రం లో విశేషం ఏమంటే పవన్ కథను అందించడం.

No comments:

Post a Comment