పవన్ కళ్యాణ్ కుటుంబం :
పవన్ కళ్యాణ్ బాల్యం గురించి మనం చూసాం . ఇప్పుడు కుటుంబం గురించి , పెళ్లి విశేషాల గురించి తెలుసుకోవడానికి ఈ క్రింది చిత్రాలు చూడండి .. ఎందుకంటే ఇది పవన్ personal life వీటి గురించి ఎక్కువగా మనం చర్చ చేసుకోవడం అనేది సమంజసం కాదు . సిని జీవితం వేరు , వ్యక్తి గత జీవితం వేరు ..
2013 సెప్టెంబరు 30న ఇతని వివాహము రష్యా నటి అన్నా లెజ్‌నేవా తో జరిగింది. హైదరాబాదు లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది.

No comments:
Post a Comment