పవన్ ఫాన్స్ ని "స్టుపిడ్స్" అంటున్న రామ్ గోపాల్ వర్మ :
రామ్ గోపాల్ వర్మ ఈ సారి పవన్ ఫాన్స్ ని "స్టుపిడ్స్" అని తిట్టాడు. పవన్ కళ్యాణ్ వీరబిమాని అయిన అద్దంకి రవి అనే అతను కర్గ్పూర్ నుండి హైదరాబాద్ కి పవన్ ని కలవడం కోసం ఏకంగా 1500 కి. మీ లు సైకిల్ పై ప్రయాణించి వచ్చాడు ఈ విషయం పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ... పవన్ ఫాన్స్ స్టుపిడ్స్ అని తిట్టారు. టైం వెస్ట్ అని ఎనర్జీ వెస్ట్ అని అన్నారు.
"" మరి దేవ్వున్ని , పవన్ ని కలవడానికి మనమే వెళ్ళని గాని వాళ్ళే రావాలి అనుకోకూడదు అన్న త్రివిక్రమ్, రాము మాటలకూ ఏమంటారో చూడాలి మరి ..."
" అమ్మ ని, నాన్న ని, పవన్ ని చూడాలి అనుకున్నపుడు టైం,మనీ,ఎనర్జీ వెస్ట్ అనుకుంటే అంతకు మించిన తెలివి తక్కువ తనం లేదు కదా"...
ఫాన్స్ మీరేమంటారు ...


No comments:
Post a Comment