ఆయనతో ఆ ఛాన్స్ వస్తే నేను వద్దు అనను ....
పవన్ అంటే పిచ్చి. పవన్ అంటే అది మాటల్లో చెప్పలేం ... ఇలా అభిమానులే కాదు ఆయనతో సినిమా తీసిన దర్శకుడు కి ఉంటుంది.
అందుకే ఒక్కసారి సినిమా తీసిన తర్వాత మరో సారి ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు. ఇలా ఛాన్స్ కోసం ఎదురు చూసే దర్శకులలో తాజాగా గబ్బర్ సింగ్ తీసిన హరీష్ శంకర్ మళ్ళీ వపన్‌తో తీయడానికి సిద్ధమయ్యాడు.
ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పవన్‌తో సినిమా ఎప్పుడూ అని అడుగుతున్నారంటూ ట్వీట్ చేశారు.
దానికి ఆయన బదులిస్తూ... ఈ సినిమా విడుదలయి మూడేళ్లయింది. అయినా ఆ సినిమా గురించే మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా వుందంటూ మళ్ళీ అవకాశం ఇస్తే ఆయన గన్ పట్టుకుంటారు. నేను పెన్ను పట్టుకుని మంచి స్క్రిప్ట్ రాసి సిద్ధంగా వున్నాననంటూ పేర్కొన్నాడు.
ఏదేమైనా పవన్ తో సినిమా అంటే దానికో లేక్కుంటుంది మరి ..... అల్ ది బెస్ట్ to డైరెక్టర్ హరీష్ శంకర్
No comments:
Post a Comment