రాజకీయ ప్రస్తానం :
ఎప్పటి నుండో పవన్ కి , జనాలకి సేవ చేయాలనీ , ఏదో దేశం కోసం కృషి చేయాలనే కోరిక మనసులో బలంగా ఉంది . దీనిని సపలి కృతం చేసుకోవడానికే , రాజకీయాలలో కి పవన్ రావడం జరిగింది . పవన్ కి , అసలు తన ఊరు కాకపోయినా , కష్ట పడే జనుల కోసం కృషి చేసిన ఓ యోదుడంటే ఎంతో మక్కువ ఎక్కువ .
మార్చి 14, 2014 న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపాడు.
- రాష్ట్రాన్ని విభజించినతీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు.
- ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం కి ప్రచారం చేశారు.
- జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాన్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు.
- తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. ఈయన ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగినది.
- కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న ఆయన నినాదాన్ని అందుకున్న అభిమానులు మరియు ప్రజలు ఏపీలో ఒక్కసీటుకూడా కాంగ్రెస్ కు దక్కనివ్వలేదు.
.jpg)
No comments:
Post a Comment