గత వారం పాటలు :


ఈ మద్య వచ్చిన కాలం లో , ఎక్కువగా ఇటు FM లోను , అటు Mobile లోను ఎక్కువగా విన్న పాట ఏమిటంటే ???

      "నిన్ను చూడగానే చిట్టి గుండె కొట్టుకున్నదే .... అదేమిటే .... " ఈ పాట . మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా , తర్వాత సింగర్ గా, అప్పుడపుడు లిరిక్ రైటర్ ఉండే దేవి శ్రీ ప్రసాద్ . ఈ పాట ను రచించారు . "అంత పెద్ద ఆకాశం , ఆ అంతు లేని ఆ నీలం , దాచావే నీ కళ్ళలో అంటూ ... " ఎన్ని పదాలు తేవాలి , తెలుగు లో ఉన్న పదాలు అన్ని వాడేసాను అంటూ .... 

        నొప్పి బాధల , కృష్ణ రాధా ల ఉందాం ... రావే మరదల అంటూ పాడే పాటే ఈ వారం పాట . మరదళ్ళు ఉన్న బావలు ఆనంద పడేలా , మరదళ్ళు లేని వాళ్ళు ఈర్ష పడేలా ఉండే పాట ... Lets Enjoy...


               


గత వారం పాట :

             కొన్ని పాటలు వింటే నిద్ర వస్తుంది . మరి కొన్ని పాటలు వింటే ఊపు వస్తుంది . ఇంక్కొన్ని పాటలు వింటే ఆవేశం వస్తుంది ...

              But every week end కి మన బ్లాగ్ లో ఓ పవన్ పాట, మీకు weeeeeek end నుండి మరో week  starting లోకి , ఓ కొత్త ఉత్తేజాన్ని ఇస్తూ ముందుకు తీసుకు వెళ్ళేల . ఈ వారం పాట వస్తుంది .

ఈ వారం పాట లో, ఈ పాట ఏమిటంటే ???
               మన పవన్ కళ్యాణ్ manarijam  ముందుకు తెచ్చిన పాట , "అబిమానుల గుండెల్లో తొలిప్రేమ ను చిగురింప చేసిన పాట  "  తో అభిమానుల గుండెల్లో ... ఏమైందో ఈ వేళా గుండెల్లో రేగింది ఓ కొత్త పిచ్చి " అనేలా చేసిన పాట . ఆనాడే కాదు ఈ నాడు నితిన్ రీమేక్ చేసిన అపటికి, ఇపటికి ఏ మాత్రం ఊపు తగ్గని పాట . ఈ పూట మనకోసం , ఈ వారం పాటగా మన ముందుకు ....






గత వారం పాట: 
        మన హీరో ordinary గా ఉండే ఓ మామూలు మెకానిక్, హీరోయిన్ ordinary గా ఉంటూ extraordinary గా ఫీల్ అయ్యే ఓ అమ్మాయి ...
ఓ రోజు మన హీరో అబ్బాయిలకి ordinary గా ఉండే అమ్మాయిలే నచ్చుతారు అని ఉన్న నిజాన్ని extraordinary గా చెప్తాడు దెబ్బతో హీరోయిన్ ఓ సాంగ్ వేసుకుంటుంది ....

          any way this weak end goes to end next weak మీకు extraordinary గా ఉండాలని కోరుకుంటూ "ఈ వారం పాట గా" ఈ పాట మీకోసం 




గత వారం పాటలు :

పవన్ పాట వచ్చి పదేళ్ళు ఐన ఇంకా ఊపు తగ్గని పాట ....పవన్ స్టామిన ని , సత్తాని చూపిన పాట ....
ఏ పాట వింటే ఊపు , ఉత్సాహం వస్తుందో ఆ పాట ఈ వారం పాట గా మీ కోసం ....





గత వారం పాటలు :

         డిగ్రీ , బి.టెక్, పి.జి.  ఇలా, చదువులు అయిపోయి ఉంటాయి . కాని జాబ్ మాత్రం ఇంకా వచ్చి ఉండదు. ఇంటికి  వెళ్ళలేము , అలా  అని institute లోను ఉండలేము . కష్టపడాలి తప్పదు . ఇటువంటి టైం లో మనకు తెలియని ఓ నిరాశ, మన గుండె తలుపులని, మన permission లేకుండానే తడుతుంది. మనకు చెప్పకుండానే ఓ బాధ మన గుండెలోకి వచ్చేస్తుంది . అటువంటి సమయం లోనే చూడాలి , ఇలాంటి పాట .... ఆ పాట , ఏ పాట అనుకుంటునార ??? 



            అల్లరి చేష్టలతో , ఆంధ్ర స్టూడెంట్ అంటే, చిరిగినా shirt కొంచెం , చెరిగిన క్రాఫ్ కొంచెం అంటూ ఉండేవాడు, కాని వాడె తలచుకుంటే తన కుటుంబం కోసం ఏ పనైనా చేయగలడు , కష్టపడటం ఇష్టపడితే, ఎలాంటి విజయన్నైన సాదించగలడు అని నిరూపించిన పాట . 

           ప్రయత్నం మొదట్లోనే ఆటంకం వస్తుంది . ఈ సినిమాలో (తమ్ముడు )కూడా , బాక్సింగ్ నేర్చుకోవాలని పవన్ కోచ్ దగరకు వెళ్ళినపుడు ,నవ్వుతాడు కోచ్ , నేర్పనంటాడు . పట్టువదలక వానలో తడిస్తే పట్టుదల చూసి చివరకు coach నేర్పుతాడు . so పట్టుదల ఉంటె coach ఏంటి ఆ విజయం కూడా మనవద్ధకు వస్తుంది . ఆటంకం కూడా మొదట్లోనే బయపడి వెళ్ళిపోతుంది . all  the  best to  all . 

           ప్రయత్నించి ,ప్రయత్నించి అలసిన వారికి ఓ చిన్న inspiration కోసం ఈ వారం పాట గా ఈ పాట మనకోసం .....!!

"Don’t you say i’m a failure
You don’t know who i can be
If they wanna know who i am
They just have to wait and see
But right now!!! I just wanna be free"

No comments:

Post a Comment