ఈ వారం పాట : గత వారం పాటలు
ఇప్పటి కాలం ప్రేమకి , అప్పటి కాలం ప్రేమకి తేడా చూపిన సినిమా . నిజానికి చెప్పాలంటే , ప్రేమలో తేడా లేదు . ప్రేమించే వాలల్లో తేడా ఉంది . ప్రేమ ఆపాటికి ఇపటికి ఒకేలా ఉంది , స్వచ్చమైనది .
మరి అంత అందమైన మధురానుభుతిని అందించే ప్రేమ ని ఇచ్చే అమ్మాయి ... అమావాస్య తర్వాత చందమామ కన్నా అందమైన అమ్మాయి , వోని కట్టుకుని వస్తే ... ఎలాంటి వాడికైనా గుండెల్లో గంట కొడుతుంది . అలంటి అమ్మాయిని పొందడం కోసం , నది ల గింగి రాలు తిరుగుతారు .... పాదాలను ముదిడటానికి పరుగులు పెడతారు .....
అటువంటి అందమైన పాట ... రెహ్మాన్ సాహిత్యం లో మణిశర్మ సంగీత సారద్యం లో వచ్చిన పాట ... ఈ వారం పాట ....
No comments:
Post a Comment