రాఘవ లారెన్స్, ఈ పేరు వినని వాళ్ళు తెలియని వాళ్ళు తెలుగు , తమిళ పరిశ్రమలో ఎవరు ఉండరు.
డ్యాన్సర్‌గా , కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా , డైరెక్టర్‌గా ప్రతిభను చాటుకున్న హీరో రాఘవ లారెన్స్. ఈయన నటించి, దర్శకత్వం వహించిన 'గంగ' సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది.
ఇలా విజయాలతో ముని, కాంచన, యిప్పుడు కాంచన 2 (గంగ) ఇలా హట్రిక్ కొట్టేసిన రాఘవ ఇప్పుడు "పవన్ కళ్యాణ్" పై ద్రుష్టి పెట్టారు. నాగార్జున తో "మాస్స్ " "డాన్" లాంటి మూవీస్ అందించిన లారెన్స్ ఇప్పుడు పవన్ తో ఏ హిట్స్ ఇస్తాడో చూడాలి.
*** బహుశా ముని 4 లో ఓ కొత్త గెటప్ తో పవన్ ని పరిచయం చేస్తారో ఏమో వేచి చూడాలి .....
No comments:
Post a Comment