సినీ ప్రస్తానం :
- అన్న ప్రోత్సాహం తో 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా "కళ్యాణ బాబు"గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
- ఇతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది.
సినిమా 1: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం 1996 వ సంవత్సరం లో వచ్చింది .
తారాగణం :పవన్ కళ్యాణ్ , సుప్రియ
డైరెక్టర్ :ఈ.వి.వి సత్యనారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ :కోటి
ప్రొడ్యూసర్ :అల్లు అరవింద్
సినిమా 2: గోకులంలో సీత చిత్రం 1997 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం :పవన్ కళ్యాణ్ , రాసి
డైరెక్టర్ :ముత్యాల సుబ్బయ్య
మ్యూజిక్ డైరెక్టర్ :కోటి
ప్రొడ్యూసర్ : జి వి వి రాజు
సినిమా 3: సుస్వాగతం చిత్రం 1997 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం :పవన్ కళ్యాణ్ , దేవయాని
డైరెక్టర్ :భీమినేని శ్రీనివాస రావు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ ఏ . రాజ్కుమార్
ప్రొడ్యూసర్ : ఆర్ బి చౌదరి
సినిమా 4: తొలి ప్రేమ చిత్రం 1999 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం :పవన్ కళ్యాణ్ ,కీర్తి రెడ్డి
డైరెక్టర్ :కరుణాకరన్
మ్యూజిక్ డైరెక్టర్ :దేవా
ప్రొడ్యూసర్ : జి వి వి రాజు
సినిమా 5: తమ్ముడు చిత్రం 1999 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం :పవన్ కళ్యాణ్ , ప్రీతీ జింగానియా
డైరెక్టర్ :పి.ఏ. అరుణ్ ప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్ :రమణ గోగుల
ప్రొడ్యూసర్ :శ్రీమతి మునిస్వరి
డైరెక్టర్ :పి.ఏ. అరుణ్ ప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్ :రమణ గోగుల
ప్రొడ్యూసర్ :శ్రీమతి మునిస్వరి
సినిమా 6: బద్రి చిత్రం 2000 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ , అమీష పటేల్ , రేను దేశాయ్
డైరెక్టర్ :పూరి జగన్నాథ్
మ్యూజిక్ డైరెక్టర్ :రమణ గోగుల
ప్రొడ్యూసర్ :టి త్రిక్రమ రావు
సినిమా 7: కుషి చిత్రం 2001 వ సంవత్సరం లో వచ్చింది.
డైరెక్టర్ :పూరి జగన్నాథ్
మ్యూజిక్ డైరెక్టర్ :రమణ గోగుల
ప్రొడ్యూసర్ :టి త్రిక్రమ రావు
సినిమా 7: కుషి చిత్రం 2001 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ , భూమిక చావ్లా
డైరెక్టర్ :ఎస్ జె సూర్య
మ్యూజిక్ డైరెక్టర్ :మని శర్మ
ప్రొడ్యూసర్ :ఏ ఏం రత్నం
సినిమా 8: జాని చిత్రం 2003 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ , రేను దేశాయ్
డైరెక్టర్ :పవన్ కళ్యాణ్
మ్యూజిక్ డైరెక్టర్ :రమణ గోగుల
ప్రొడ్యూసర్ :అల్లు అరవింద్
సినిమా 9: గుడుంబా శంకర్ చిత్రం 2004 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం :పవన్ కళ్యాణ్ , మీరా జాస్మిన్
డైరెక్టర్ :వీరశంకర్
మ్యూజిక్ డైరెక్టర్ :మని శర్మ
ప్రొడ్యూసర్ :నాగబాబు
సినిమా 10: బాలు చిత్రం 2004 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ , శ్రేయ ,నేహ ఓబెరొయి
డైరెక్టర్ :A.కరుణాకరన్
మ్యూజిక్ డైరెక్టర్ :మని శర్మ
ప్రొడ్యూసర్ :అశ్విని దత్తు
సినిమా 11: బంగారం చిత్రం 2006 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ , మీరా చోప్రా
డైరెక్టర్ :ధరణి
మ్యూజిక్ డైరెక్టర్ :విద్య సాగర్
ప్రొడ్యూసర్ :ఏ ఏం రత్నం
సినిమా 12: అన్నవరం చిత్రం 2006 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ , అసిన్ , సంధ్య
డైరెక్టర్ :భీమినేని శ్రీనివాసరావు
మ్యూజిక్ డైరెక్టర్ :రమణ గోగుల
ప్రొడ్యూసర్ :యెన్ వి ప్రసాద్ , పరస జైన్
సినిమా 13: జల్సా చిత్రం 2008 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ , ఇలియానా , పార్వతి మెల్టన్ , కమలిని ముఖేర్జీ
డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్
మ్యూజిక్ డైరెక్టర్ :దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ్యూసర్ :అల్లు అరవింద్
సినిమా 14: కొమరం పులి చిత్రం 2010 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ , నికేశ పటేల్ ,శ్రియ శరన్
డైరెక్టర్ :ఎస్ జె సూర్య
మ్యూజిక్ డైరెక్టర్ :ఏ ఆర్ రెహమాన్
ప్రొడ్యూసర్ :సింగనమల రమేష్
సినిమా 15: తీన్ మార్ చిత్రం 2011 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రిష మరియు కృతి ఖర్బండ
డైరెక్టర్ : జయంత్ సి పరంజి
మ్యూజిక్ డైరెక్టర్ : మని శర్మ
ప్రొడ్యూసర్ :బండ్ల గణేష్ బాబు
సినిమా 16: పంజా చిత్రం 2011 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం:పవన్ కళ్యాణ్ ,సరః జేన్ డిఅస్ ,అంజలి లవనియా
డైరెక్టర్ :విష్ణువర్ధన్
మ్యూజిక్ డైరెక్టర్ :యువన్ శంకర్ రాజ
ప్రొడ్యూసర్ :సంఘమిత్ర ఆర్ట్స్ మరియు ఆర్క్స్ మీడియా బన్నెర్స్
సినిమా 17: గబ్బర్ సింగ్ చిత్రం 2012 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శ్రుతి
డైరెక్టర్ : హరీష్ శంకర్
మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీ ప్రసాద్
ప్రొడ్యూసర్ :బండ్ల గణేష్ బాబు
సినిమా 18: కెమరా మాన్ గంగతో రాంబాబు చిత్రం 2012 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , తమన
డైరెక్టర్ : పూరి జగన్నథ్
మ్యూజిక్ డైరెక్టర్ : మని శర్మ
ప్రొడ్యూసర్ :డి వి వి దానయ్య
సినిమా 19: అత్తారింటికి దారేది చిత్రం 2013 వ సంవత్సరం లో వచ్చింది.
తారాగణం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సమాంత ,ప్రణీత
డైరెక్టర్ : త్రివిక్రం శ్రీనివాస్
మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీ ప్రసాద్
ప్రొడ్యూసర్ : బి వి ఎస్ యెన్ ప్రసాద్
సినిమా 20: గోపాల గోపాల చిత్రం 2015 వ సంవత్సరం లో వచ్చింది.