Tuesday, 16 June 2015

Pawan is Back :



             "చక్కనమ్మ చిక్కిన అందమే" అన్నట్లు గా పవన్ కళ్యాణ్ గడ్డం తో ఉన్న , గడ్డం లేకుండా ఉన్న అది ఒక విశేషమే. రోజు రోజుకి వయసు పెరిగే కొద్ది కొంతమందికి అందం కూడా పెరుగుతూ ఉంటుంది,ఆ కోవలో పవన్ కూడా ఉన్నాడు .ఇన్నాళ్ళు గుబురు గడ్డంతో బాగా పెరిగిన జుట్టుతో దర్శనం ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తాజాగా ఆ పెరిగిన గడ్డాన్ని క్లీన్ గా షేవింగ్ చేసుకొని, జుట్టు ని కత్తిరించుకొని హ్యాండ్సం గా మారాడు. బెంగుళూర్ వెళ్ళిన పవన్ అక్కడ జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు . 

           ఇదంతా గబ్బర్ సింగ్ 2 కోసం పవన్ చేస్తున్న కసరత్తులు . క్లీన్ షేవ్ తో పవన్ కళ్యాణ్ మరింత అందంగా ఉన్నాడు . క్లీన్ షేవ్ తో షార్ట్ వేసుకొని నడుస్తున్న పవన్ ఫోటో హల్చల్ చేస్తోంది . త్వరలోనే పవన్ గుజరాత్ వెళ్లి గబ్బర్ సింగ్ 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు .  

Sunday, 14 June 2015


       బాహు బలి ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోనే కాదు , మన భారత చిత్ర పరిశ్రమ లో నిలిచి పోయే సినిమా గా తీసారు రాజమౌళి . ఈ చిత్రం తెలుగు ఆడియో ఫంక్షన్ లో " పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది " ఆ పేరు వినగానే ప్రేక్షకుల అభిమాన గోల వినాలి అనుకుంటే ....


Wednesday, 27 May 2015

గబ్బర్ సింగ్ ఇప్పుడు కల్కి గా వస్తునాడు....

గబ్బర్ సింగ్ ఇప్పుడు కల్కి గా వస్తునాడు ......





                 కృష్ణుడు అంటే తలపై కిరీటం , చేతిలో పిల్లన గ్రోవి , చుట్టూ గోపికలతో , అష్ట బార్యలతో ఉంటాడు అనేదే మనం సినిమా లలో చూసాం అయితే కృష్ణుడు ఇలా కూడా ఉంటాడు అని కొత్త రూపం లో చూపిన దర్శకుడు గోపాల గోపాల చిత్రానికి దర్శకత్వం వహించిన కిషోర్ పార్థసాని (డాలీ) . పవన్ కళ్యాణ్ ఓ కొత్త కోణం లో మన ముందుకు తెచ్చాడు . 


                మరి ఇప్పుడు పవన్ ని మరో కొత్త కోణం లో కల్కి గా మన ముందుకు తీసుకు రాబోతున్నాడు అన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. " ప్రశ్న నీవే , బదులు నీవే " అంటూ వెన్ను తట్టి ముందుకు నడిపాడు గోపాల గోపాల చిత్రం లో . మరి ఇప్పుడు భగవంతుడి మరో అవతారం "కల్కి" గా పవన్ ను మన ముందుకు ఆవిస్కరించబోతునాడు.






          దాసరి గారు పవన్ హీరో గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నరన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి కల్కి అన్న పేరును కరారు చేసినట్లు తాజా వార్త .     ఈ టైటిల్‌కు పవన్‌కల్యాణ్ కూడా ఓకే చెప్పారంటున్నారు. స్వీయనిర్మాణ సంస్థ తారకప్రభు ఫిలింస్ పతాకంపై దాసరి నారాయణవు తెరకెక్కించనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం గబ్బర్‌సింగ్-2 చిత్రీకరణకు సన్నద్ధమవుతున్నారు పవన్‌కల్యాణ్. తర్వాత ఈ చిత్రం దాసరి గారు నిర్ణయం ఎవరి దర్శకత్వంలో తీయాలో ఏ టైటిల్ కరారు చేయాలో తెలుసుకోవాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాలి మరి ....  

Monday, 25 May 2015

గడ్డం గుట్టు తెలిసింది (Secret)

గడ్డం గుట్టు తెలిసింది :

pavan with biyard కోసం చిత్ర ఫలితం

                    ఇన్ని రోజులు పవన్ గడ్డం పై చాలానే వార్తలు వచ్చాయి . పవన్ ఓ దీక్ష చేస్తున్నాడు అని , దాసరి కల్కి కోసం గడ్డం పెంచుతున్నాడు అని ఇలా చాలానే వార్తలు హల్చల్ చేసాయి .. ఇంకా కొద్ది రోజుల క్రితం పవన్ గడ్డం తిసేసాడని కూడా వార్తలు వచ్చాయి కాని గుబురు గడ్డం తో మనోజ్ పెళ్లి లో చూసే సరికి అభిమానులే కాదు మీడియా వారు అవాక్కు అయ్యారు....

pavan with biyard కోసం చిత్ర ఫలితం


                       అయితే ఇప్పుడు ఈ గడ్డం మిస్టరీ వీడింది అసలు ఈ గడ్డం పెంచడానికి కారణం గబ్బర్ సింగ్ 2 అని తెలిసింది . ఈ నెల 29 నుండి పూణే లో జరగబోయే కొన్ని సన్నివేశాల కోసం ఇలా పెంచడాని తెలిసింది ఏది ఏమైతే నేమి హీరో లు ఏమి చేసిన ఓ కారణం ఉంటుంది అలాగే అది ఎపుడు బయటకి రావాలో అప్పుడే బయటకి వస్తుంది .. అయితే సినిమా లో ఈ గడ్డం పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి అంటే రిలీజ్ డేట్ వరకు అగ్గాల్సిందే మరి ....

gabar sing 2 కోసం చిత్ర ఫలితం

Monday, 27 April 2015

సినీ ప్రస్తానం :

సినిమా 1: అక్కడ  అమ్మాయి  ఇక్కడ  అబ్బాయి  చిత్రం  1996 వ సంవత్సరం లో వచ్చింది .

Image result for akkada ammai ikkada abbai 



తారాగణం           :పవన్  కళ్యాణ్ , సుప్రియ 
డైరెక్టర్                :ఈ.వి.వి సత్యనారాయణ 
మ్యూజిక్  డైరెక్టర్ :కోటి 
ప్రొడ్యూసర్          :అల్లు  అరవింద్                


సినిమా 2: గోకులంలో  సీత  చిత్రం  1997 వ సంవత్సరం లో వచ్చింది. 

Image result for gokulamlo seetha


తారాగణం   :పవన్  కళ్యాణ్ , రాసి 
డైరెక్టర్ :ముత్యాల  సుబ్బయ్య 
మ్యూజిక్  డైరెక్టర్ :కోటి 
ప్రొడ్యూసర్ : జి వి వి  రాజు 

సినిమా 3: సుస్వాగతం చిత్రం  1997 వ సంవత్సరం లో వచ్చింది. 

Image result for suswagatham

తారాగణం   :పవన్  కళ్యాణ్ , దేవయాని 
డైరెక్టర్ :భీమినేని  శ్రీనివాస  రావు 
మ్యూజిక్  డైరెక్టర్ : ఎస్ ఏ . రాజ్కుమార్ 
ప్రొడ్యూసర్ : ఆర్ బి చౌదరి 

సినిమా 4: తొలి  ప్రేమ  చిత్రం  1999 వ సంవత్సరం లో వచ్చింది. 

Image result for tholi prema movie

తారాగణం :పవన్  కళ్యాణ్ ,కీర్తి  రెడ్డి 
డైరెక్టర్ :కరుణాకరన్ 
మ్యూజిక్  డైరెక్టర్ :దేవా 
ప్రొడ్యూసర్ : జి వి వి రాజు

సినిమా 5: తమ్ముడు చిత్రం  1999 వ సంవత్సరం లో వచ్చింది. 


Image result for thammudu movie

తారాగణం :పవన్  కళ్యాణ్ , ప్రీతీ  జింగానియా
డైరెక్టర్ :పి.ఏ. అరుణ్  ప్రసాద్
మ్యూజిక్  డైరెక్టర్ :రమణ  గోగుల
ప్రొడ్యూసర్ :శ్రీమతి  మునిస్వరి


సినిమా 6: బద్రి చిత్రం  2000 వ సంవత్సరం లో వచ్చింది.
Image result for badri

తారాగణం:పవన్  కళ్యాణ్ , అమీష  పటేల్ , రేను  దేశాయ్
డైరెక్టర్ :పూరి  జగన్నాథ్
మ్యూజిక్  డైరెక్టర్ :రమణ  గోగుల
ప్రొడ్యూసర్ :టి  త్రిక్రమ రావు

సినిమా 7: కుషి చిత్రం  2001 వ సంవత్సరం లో వచ్చింది.



Image result for kushi telugu movie


తారాగణం:పవన్  కళ్యాణ్ , భూమిక  చావ్లా 
డైరెక్టర్ :ఎస్ జె  సూర్య 
మ్యూజిక్  డైరెక్టర్ :మని  శర్మ 
ప్రొడ్యూసర్ :ఏ ఏం రత్నం 


సినిమా 8: జాని చిత్రం  2003 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for johnny telugu movie

తారాగణం:పవన్  కళ్యాణ్ , రేను  దేశాయ్ 
డైరెక్టర్ :పవన్  కళ్యాణ్ 
మ్యూజిక్  డైరెక్టర్ :రమణ  గోగుల 
ప్రొడ్యూసర్ :అల్లు  అరవింద్ 

సినిమా 9: గుడుంబా శంకర్ చిత్రం  2004 వ సంవత్సరం లో వచ్చింది. 
Image result for gudumba sankar telugu movie

తారాగణం :పవన్  కళ్యాణ్ , మీరా  జాస్మిన్ 
డైరెక్టర్ :వీరశంకర్ 
మ్యూజిక్  డైరెక్టర్ :మని  శర్మ 
ప్రొడ్యూసర్ :నాగబాబు 

సినిమా 10: బాలు చిత్రం  2004 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for balu telugu movie

తారాగణం:పవన్  కళ్యాణ్ , శ్రేయ  ,నేహ  ఓబెరొయి 
డైరెక్టర్ :A.కరుణాకరన్ 
మ్యూజిక్  డైరెక్టర్ :మని  శర్మ 
ప్రొడ్యూసర్ :అశ్విని  దత్తు 

సినిమా 11: బంగారం చిత్రం  2006 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for bangaram  telugu movie

తారాగణం:పవన్  కళ్యాణ్ , మీరా  చోప్రా 
డైరెక్టర్ :ధరణి 
మ్యూజిక్  డైరెక్టర్ :విద్య  సాగర్ 
ప్రొడ్యూసర్ :ఏ ఏం  రత్నం 

సినిమా 12: అన్నవరం చిత్రం  2006 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for annavaram telugu movie

తారాగణం:పవన్  కళ్యాణ్ , అసిన్ , సంధ్య 
డైరెక్టర్ :భీమినేని  శ్రీనివాసరావు 
మ్యూజిక్  డైరెక్టర్ :రమణ  గోగుల 
ప్రొడ్యూసర్ :యెన్ వి  ప్రసాద్ , పరస  జైన్ 


సినిమా 13: జల్సా చిత్రం  2008 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for jalsa telugu movie

తారాగణం:పవన్  కళ్యాణ్ , ఇలియానా , పార్వతి  మెల్టన్ , కమలిని  ముఖేర్జీ 
డైరెక్టర్ : త్రివిక్రమ్  శ్రీనివాస్ 
మ్యూజిక్  డైరెక్టర్ :దేవి  శ్రీ  ప్రసాద్ 
ప్రొడ్యూసర్ :అల్లు  అరవింద్

సినిమా 14: కొమరం పులి చిత్రం  2010 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for komaram puli telugu movie

తారాగణం:పవన్  కళ్యాణ్ , నికేశ  పటేల్ ,శ్రియ  శరన్ 
డైరెక్టర్ :ఎస్ జె సూర్య 
మ్యూజిక్  డైరెక్టర్ :ఏ ఆర్ రెహమాన్ 
ప్రొడ్యూసర్ :సింగనమల  రమేష్ 

సినిమా 15: తీన్ మార్  చిత్రం  2011 వ సంవత్సరం లో వచ్చింది.


Image result for theenmar telugu movie

తారాగణం: పవర్  స్టార్  పవన్  కళ్యాణ్ , త్రిష  మరియు  కృతి  ఖర్బండ 
డైరెక్టర్ : జయంత్ సి పరంజి 
మ్యూజిక్  డైరెక్టర్ : మని  శర్మ 
ప్రొడ్యూసర్ :బండ్ల  గణేష్  బాబు 

సినిమా 16: పంజా చిత్రం  2011 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for panja telugu movie

తారాగణం:పవన్  కళ్యాణ్ ,సరః  జేన్  డిఅస్  ,అంజలి  లవనియా 
డైరెక్టర్ :విష్ణువర్ధన్ 
మ్యూజిక్  డైరెక్టర్ :యువన్  శంకర్  రాజ 
ప్రొడ్యూసర్ :సంఘమిత్ర  ఆర్ట్స్  మరియు ఆర్క్స్  మీడియా  బన్నెర్స్  

సినిమా 17: గబ్బర్ సింగ్ చిత్రం  2012 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for gabbar singh telugu movie



తారాగణం: పవర్  స్టార్  పవన్  కళ్యాణ్ , శ్రుతి 
డైరెక్టర్ : హరీష్ శంకర్ 
మ్యూజిక్  డైరెక్టర్ : దేవిశ్రీ ప్రసాద్ 
ప్రొడ్యూసర్ :బండ్ల  గణేష్  బాబు 
సినిమా 18: కెమరా మాన్ గంగతో రాంబాబు  చిత్రం  2012 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for cameraman gangatho rambabu telugu movie



తారాగణం: పవర్  స్టార్  పవన్  కళ్యాణ్ , తమన 
డైరెక్టర్ : పూరి జగన్నథ్ 
మ్యూజిక్  డైరెక్టర్ : మని శర్మ 
ప్రొడ్యూసర్ :డి వి వి దానయ్య 

సినిమా 19: అత్తారింటికి దారేది చిత్రం  2013 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for attarintiki daredi telugu movie


తారాగణం: పవర్  స్టార్  పవన్  కళ్యాణ్ , సమాంత ,ప్రణీత 
డైరెక్టర్ : త్రివిక్రం శ్రీనివాస్ 
మ్యూజిక్  డైరెక్టర్ : దేవిశ్రీ ప్రసాద్ 
ప్రొడ్యూసర్ : బి వి ఎస్ యెన్ ప్రసాద్ 

సినిమా 20: గోపాల గోపాల చిత్రం  2015 వ సంవత్సరం లో వచ్చింది.

Image result for gopala gopala   telugu movie

తారాగణం: పవర్  స్టార్  పవన్  కళ్యాణ్ , విక్టరి వెంకటేష్ , శ్రేయ ,  
డైరెక్టర్ : కిషోర్ కుమార్ 
మ్యూజిక్  డైరెక్టర్ : అనుప్ రెబెన్స్ 
ప్రొడ్యూసర్ : సురేష్ ప్రొడక్షన్ 

సినిమా 21: ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలో ఉంది కొందరు గబ్బర్ సింగ్ 2 అని మరికొందరు దాసరి నారాయణ రావు గారితో మరో సినిమా ఉంది అని అనుకుంటున్నారు . 

Image result for gabbar singh 2 telugu movie