Monday, 25 May 2015

గడ్డం గుట్టు తెలిసింది (Secret)

గడ్డం గుట్టు తెలిసింది :

pavan with biyard కోసం చిత్ర ఫలితం

                    ఇన్ని రోజులు పవన్ గడ్డం పై చాలానే వార్తలు వచ్చాయి . పవన్ ఓ దీక్ష చేస్తున్నాడు అని , దాసరి కల్కి కోసం గడ్డం పెంచుతున్నాడు అని ఇలా చాలానే వార్తలు హల్చల్ చేసాయి .. ఇంకా కొద్ది రోజుల క్రితం పవన్ గడ్డం తిసేసాడని కూడా వార్తలు వచ్చాయి కాని గుబురు గడ్డం తో మనోజ్ పెళ్లి లో చూసే సరికి అభిమానులే కాదు మీడియా వారు అవాక్కు అయ్యారు....

pavan with biyard కోసం చిత్ర ఫలితం


                       అయితే ఇప్పుడు ఈ గడ్డం మిస్టరీ వీడింది అసలు ఈ గడ్డం పెంచడానికి కారణం గబ్బర్ సింగ్ 2 అని తెలిసింది . ఈ నెల 29 నుండి పూణే లో జరగబోయే కొన్ని సన్నివేశాల కోసం ఇలా పెంచడాని తెలిసింది ఏది ఏమైతే నేమి హీరో లు ఏమి చేసిన ఓ కారణం ఉంటుంది అలాగే అది ఎపుడు బయటకి రావాలో అప్పుడే బయటకి వస్తుంది .. అయితే సినిమా లో ఈ గడ్డం పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి అంటే రిలీజ్ డేట్ వరకు అగ్గాల్సిందే మరి ....

gabar sing 2 కోసం చిత్ర ఫలితం