Sunday, 26 April 2015

బాల్యం:                 
  • పవన్ కళ్యాణ్ అసలు పేరు "కొణిదెల కళ్యాణ్".
  • ఈయన సెప్టెంబర్ 2 న ,1971 వ సంవత్సరం , బాపట్ల లో జన్మించారు.
  • ఆయన తండ్రి జననం కొణిదెల కళ్యాణ్. తల్లి అంజనా దేవి.
  • పవన్ కళ్యాణ్ కి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరి మణులు  వీరు శివశంకర వర ప్రసాద్ (చిరంజీవి),నాగేంద్ర బాబు.
  • ఈయన నాన్న పోలీస్ డిపార్టుమెంటు లో పని చేసేవారు.