Tuesday, 16 June 2015

Pawan is Back :



             "చక్కనమ్మ చిక్కిన అందమే" అన్నట్లు గా పవన్ కళ్యాణ్ గడ్డం తో ఉన్న , గడ్డం లేకుండా ఉన్న అది ఒక విశేషమే. రోజు రోజుకి వయసు పెరిగే కొద్ది కొంతమందికి అందం కూడా పెరుగుతూ ఉంటుంది,ఆ కోవలో పవన్ కూడా ఉన్నాడు .ఇన్నాళ్ళు గుబురు గడ్డంతో బాగా పెరిగిన జుట్టుతో దర్శనం ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తాజాగా ఆ పెరిగిన గడ్డాన్ని క్లీన్ గా షేవింగ్ చేసుకొని, జుట్టు ని కత్తిరించుకొని హ్యాండ్సం గా మారాడు. బెంగుళూర్ వెళ్ళిన పవన్ అక్కడ జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు . 

           ఇదంతా గబ్బర్ సింగ్ 2 కోసం పవన్ చేస్తున్న కసరత్తులు . క్లీన్ షేవ్ తో పవన్ కళ్యాణ్ మరింత అందంగా ఉన్నాడు . క్లీన్ షేవ్ తో షార్ట్ వేసుకొని నడుస్తున్న పవన్ ఫోటో హల్చల్ చేస్తోంది . త్వరలోనే పవన్ గుజరాత్ వెళ్లి గబ్బర్ సింగ్ 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు .  

Sunday, 14 June 2015


       బాహు బలి ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లోనే కాదు , మన భారత చిత్ర పరిశ్రమ లో నిలిచి పోయే సినిమా గా తీసారు రాజమౌళి . ఈ చిత్రం తెలుగు ఆడియో ఫంక్షన్ లో " పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎందుకు వచ్చింది " ఆ పేరు వినగానే ప్రేక్షకుల అభిమాన గోల వినాలి అనుకుంటే ....